2024-09-13 17:37
మేడం ఎంత జాగ్రత్తగా చూసుకున్న గాజు ముక్క గాజు ముక్కే అది ఇప్పటికైనా బాధ పెడుతూనే ఉంటుంది అసలు ఈ రోజుల్లో నిజాయితీ లేదు అవసరాలు మాత్రమే ఉన్నాయి అవసరం తీరిపోతే నువ్వెవరో నేనెవరో అంతటితో వాళ్ల పాత్ర ముగిసిపోతుంది అవతల వాళ్ళు ఏమైనా పరవాలేదు. వాళ్లు బాగుండాలి వాల్ సేఫ్ జోన్ లో ఉండాలి లేదా మనకన్నా బెటర్ పర్సన్ దొరికితే వెళ్ళిపోతారు ఇలాంటి వాళ్లు మారుతారు మార్చొచ్చు అనుకున్న మూర్ఖుడిని నేను మారటం కాదు కదా నెంబర్ చూపించుకుంటే పోతున్నారు ఇది నా జీవితాంతం గుడ్ మెసేజ్ మేడం