ఆన్లైన్ లో ఆడపిల్ల పార్ట్ 35
పరిస్థితి చేయి దాటుతోంది అని భూమి నీవు పారిపో. నేను వచ్చేస్తాను అని. భూమిని. తన వెనుక నుంచి పరుగేట్టమని చెబుతాడు
భూమిని పట్టుకోడానికి. వెళ్లే వారిని అడ్డుకుంటాడు. బాగా గాయాలు అవుతాయి సతీష్ కి
భూమి పరుగేడుతూ. ఆ పక్కన వచ్చే కారు గుద్దుకుంటుంది. కింద పడుతుంది
కారు ఆగి అందులో ఉన్న. వ్యక్తి బయటికి వచ్చి కింద పడ్డ భూమిని పైకి లేపి. గాయమైందా అని అడుగుతుంటే లేదు అంటు మళ్ళీ పరుగేట్టేస్తుంది