నువ్వు రాధావి కాదు.. నేను కృష్ణుడిని కాదు..
ఎందుకంటే వాళ్ళు మనసులోనే కలిసి ఉన్నారు.. జీవితంలో లో కాదు...
అలా అని నేను శ్రీ రాముడునీ కాదు.. నువ్వు సీత దేవీవి కాదు..
ఎందుకంటే అనుమానంతో నిన్ను దూరం చేసుకోడానికి నేను సిద్ధం గా లేను...
నేను ఆ శివుడు నీ అవుతానో లేదో తెలియదు కానీ.. నువ్వు మాత్రం నాకు ఎప్పుడు పార్వతి దేవివే..
ఎందుకంటే నాలోని సగభాగం నీకు అర్పిచేసాను కాబట్టి...!
loveyouforever ♥️