2024-09-03 10:01
దేవుడు అడగని ప్రశ్నలు 1. మీ ఇంటి గదులు ఎంత విశాలమైనవో దేవుడు అడగడు , నీవు ఎంతమందికి విశాల హృదయంతో నీ ఇంటికి ఆహ్వానించావో అడుగుతాడు 2. నీది ఎన్ని అంకెల జీతమో దేవుడు అడగడు , నీ సంపాదనలో ఎంత నిజాయితీ ఉందొ అడుగుతాడు 3. నీ ఉద్యోగానికి ఎంత గొప్ప పెఉందో దేవుడు అడగడు, నీ విద్యుక్త ధర్మాన్ని నీ శక్తి కొద్దీ నిర్వహిస్తున్నావా అని అడుగుతాడు 4 నీకు ఎంత పెద్ద కారు ఉన్నది అని దేవోడు అడగడు , నడిచి వెళ్లఏ వాళ్ళను ఎందరిని నీ కారులో తమ గమ్యానికి చేర్చవని అడగుతాడు
回覆
轉發

回覆

轉發

24小時粉絲增長

無資料

互動率

(讚 + 回覆 + 轉發) / 粉絲數
NaN%

回覆 (BETA)

最先回覆的內容
發文後用戶內容

© 2025 Threadser.net. 版權所有。

Threadser.net 與 Meta Platforms, Inc. 無關,未經其認可、贊助或特別批准。

Threadser.net 也不與 Meta 的"Threads" 產品存在任何關聯。