2024-09-03 10:02
దేవుడు అడగని ప్రశ్నలు
9 నీ అలమరాలో నీకెన్ని జతల బట్టలు ఉన్నాయ్ అని దేవుడు అడగడు వీవు ఎంతమందికి నిర్భాగ్యులకి నీ బట్టలిచ్చి చలి భద తీర్చవని అడుగుతాడు
10 నీవు ఎంతమందికి న్యాయం చేశవనై దేవుడు అడగడు , ఎంతమందికి అన్యాయం కాకుండా చూసావని అడుగుతాడు
11 నీవేందరికి గుణాలు పంచి ఇచ్చావు అని దేవుడు అడగడు , ఎందరి కష్టాలలో పాలు పంచుకున్నావని అడుగుతాడు
12. నీవెన్ని ఆధ్యాత్మిక గ్రంధాలూ చదివావని దేవుడు అడగడు , చదివిన పుస్తకాలలో నువేంత సారాన్ని గ్రహించవని అడుగుతాడు