2024-09-09 06:19
ఈరోజుల్లో సిన్సియర్ గా ప్రేమిస్తే ఆ ప్రేమ నిలబడుతుందా చెప్పండి నేను అయితే వుండదు అని చెప్తాను యెందుకు అంటే ఇద్దరి ప్రేమికుల మధ్య ఒక్కరి ప్రేమ నే నిజాయితీ గా వుంటుంది ఇంకొకరు ఆ ప్రేమ వున్నట్లు నటిస్తారు సో ఆ ప్రేమ బంధం యెక్కువ రోజులు నిలబడవు సో ఈ రోజుల్లో అమ్మాయీ లు నటిస్తున్నారు అలానే ఒకరి తెలియకుండా ఇంకోరితో రిలేషన్ లో వుంటున్నారు డబుల్ గేమ్ ఆడుతున్నారు ప్రస్తుతానికి నాకు ఎవరు లేరు ఫ్యామిలీ ఫ్రెండ్సు అండ్ లవ్ ఎవరూ లేరు నేను ఒక అనాథను నాకు ఫ్రెండ్ కావాలి interest వున్నవాళ్ళు insta lo msg చేయండి