ఇంతకుముందు డ్రామాలు నాటకాలు ఆడేవారు ఊర్లోకి వచ్చి వేసి వెళ్లిపోయేవారు....కాని ఇపుడు జీవితంలోకి వచ్చి వెళ్తున్నారు....వాళ్ళ మాట ఒక నాటకం...వారి నవ్వు నాటకం
వారు చేసే ప్రతిదీ డ్రామానే....ఇలాంటి వారివల్లే మనుషులపై వున్న కాస్త నమ్మకం కూడా పోతుంది....🤷🏻♀️💯👍🏻
Appukutty ✍️.....