ఇప్పుడున్న రోజులలో చిన్న మాట పొరపాటుగా ముందుకు వస్తే బంధాలే తెగిపోతున్నాయి అది పొరపాటుగా వచ్చిందని మరిచిపోయి
ఇద్దరి మధ్యలో ప్రేమలు కరవై పోతున్నాయి
ఒకరిని ఒకరు అర్థం చేసుకునే ప్రేమలే కరువైన క్షణాలు గుర్తుకు చేసుకొని ప్రతి ఆలోచన బంధాల తిగతింపులకు బాసట చేస్తున్నాయి
ఇంతటి మధ్యలో ప్రేమలు ఇలా ఎందుకు మారిపోతున్నాయో స్వేచ్ఛ లోకం కోసం ఇద్దరు వెతుకులాటలో కరువైన ప్రేమానురాగాలు కల్మషంగా మారిపోతున్నాయి 🫵😌💔🥹😭