అమ్మాయిలు శారీ కట్టుకొని మెడలో చక్కని హారం వేసుకొని చేతులకి అందమైన గాజులు వేసుకొని తలలో చక్కని సువాసన కలిగిన పువ్వులు పెట్టుకొని పెదవుల యందు స్వచ్ఛమైనా అందమైన నవ్వుని పెట్టుకొని కాలువ పువ్వు లాంటి ఆకర్షణమైన కన్నుల తో సిగ్గు పడుతూ హంస ల ఉండే నడకతో అలా వసుంటే చూడానికి ఎంతో బాగుంటుంది