మనం ఎంత గట్టిగా కోరుకున్నా...కొన్ని జరగవు..!
ఎందుకంటే మన జీవితంలో జరగాల్సిన అద్భుతం వేరే చోట ఉంది కాబట్టి..
ఆ అద్భుతాన్ని సరైన సమయంలో సరైన విధంగా వచ్చేలా చేసేదే "విధిరాత"
దాన్నే Destiny అంటాం..!
ఆ అద్భుతాన్ని చూడాలి అన్నా...అది మన జీవితంలోకి రావాలి అన్నా...మనం wait చెయ్యాలి..!....👍💯🤷🏻♀️
Appukutty.....✍️