2024-10-27 17:58
నాకు ఈ క్షణమే తెలిసింది
నాలో ప్రాణం వుంది కానీ జీవము లేదని
ఎప్పుడు నాతో మాట్లాడే నా మనసు కూడా మౌనంగా వుంది
నా కనుల నుండి వచ్చే కన్నీళ్లు చెప్తున్నాయి
నీలో ఏదో తెలియని భాద ఉందని
నా గమ్యము ఆగమనము అది మరణానిక లేక జీవనిక దేవునికే తెలియాలి... ✍️