ఫ్రెండ్ అంటే ఏదో ఆశించడం కాదు కోపం వచ్చినప్పుడు మాట్లాడటం కాదు కోపంలో ఉన్నావు కూడా మాట్లాడడం నేర్చుకోవాలి అదేవిధంగా కోపం వస్తుంది కదా అని చెప్పి పక్కన పెట్టేస్తే అది స్నేహం అనిపించదు ఎందుకంటే అదే ప్రేమంటే కోపం వచ్చినా ప్రేమ వచ్చిన ఆనందం వచ్చిన పంచుకోవాల్సిన నీతోనే కాబట్టి ఇలా చేస్తున్నాడు అని చెప్పి పక్కన పెట్టితే అది స్నేహం అనిపించుకోదు గుర్తుపెట్టుకో🫵🫵🫵