2024-11-14 15:55
*నిన్ను, నిన్నుగా బ్రతకనివ్వనప్పుడు,
ఎవరు నిన్ను నిందిస్తే నీకెందుకు,నిన్ను ఎవరు ఎలా అనుకుంటే నువ్వు ఎందుకు సమాధానం చెప్పడం...
ఒకడు నిన్ను నిందించి,ఆపుతాడు,మరొకడు పొగిడి ఆపుతాడు . ఈ రెండింటిలో దేనికి నువ్వు లొంగినా,నీ పని సమాప్తం.
గుర్తు పెట్టుకో.....
నీకు ముఖ్యం నీ గమ్యం మాత్రమే....
ఎవరు ఎన్ని అనుకున్న , నీ పని నువ్వు చేసుకునీ, పోతూ ఉండు..ఒక్కసారి నీ గమ్యం,నువ్వు చేరుకున్నావా.... ఆ తర్వాత నిన్ను ఆపే ప్రయత్నం ఉండదు... జరగదు....