2024-12-01 04:56
రాజకీయాలు ముఖ్యమే కానీ ఆ రాజకీయాన్ని చెయ్యాలి అనుకుంటే ముందు మనం ఆర్ధికంగా బలంగా ఉండాలి. ఈ సమాజంలో మనుషులు ఎలాంటి వారు అని చూడరు వారికి డబ్బుందా లేదా అని మాత్రమే చూసి విలువ ఇస్తారు, కష్టపడి సంపాదించాల్సిన వయసు ని ఎవరో ఏదో చేస్తారు అని చెప్పి రాజకీయాలు చేసి మీ బ్రతుకుల్ని బలి చేసుకోకండి, అన్నింటిని తట్టుకోగల ఆర్ధిక బలం ఉంటేనే రాజకీయాలు చేయండి 🙏