2024-12-01 22:50
హై ఫ్రెండ్స్ నేను సోల్జర్ నీ నాతో ఎవరు స్నేహం చేస్తారు అందరి ల నేను హై ప్రొఫైల్ కాదు
సింప్లీ గా ఉంటాను నాతో ఎవరు స్నేహం చేస్తారు
అందరి ల బడాయి కబుర్లు చెప్పలేను ఎవరు స్నేహం చేస్తారు
అందరి ల పులిహోర కలపలెను ఎవరు స్నేహం చేస్తారు
అందరి కి ఉంటారు స్నేతిథులు నాలాంటి సోల్జర్ కి ఎవరుంటారు స్నేహితులు శుభోదయం