నాకు ఎవరు లేకున్నా.. ఒంటరిగనైనా...బతికేస్తా
అనే ధైర్యం తోనే ఉండాలి ఎప్పుడూ...
ఎవరి అవసరం కోసం ఎవరు విడిచి పెట్టి పోతారో తెలిదు..
నీకు important కావచ్చు వాళ్ళు .
కాని . నువ్వు టైం పాస్ మాత్రమే....
అంతే ఇది మాత్రం గుర్తుపెట్టుకోని బ్రతుకు....
మన అనుకున్నావాళ్ళు.. ఎప్పుడు మన వాళ్లు కాలేరు ✍🏻✍🏻✍🏻