2025-01-11 03:52
ఒకరన్నారు..
నిన్ను భరించడం చాలా కష్టమని...
నాకు అప్పుడు నవ్వొచ్చింది..
ఎందుకంటే..,
నన్ను భరించడం నా వల్లే కావట్లేదు..
అయినా నాకు కావాల్సింది.
భరించే ప్రేమ కాదులే...
ప్రేమలో భరించడం అన్నది ఉంటే అది ఎప్పుడో ఒకప్పుడు తెగిపోతుంది..
మనిషిని ప్రేమించాలి.. అంతేగాని భారంగా భరించకూడదు...
నాలాంటి ఎదవని ఎవ్వరూ భరించలేరు...,
It's fact...
-Gunturodu