ఆనందం అంటే మన పని వల్ల మనకి గుర్తింపు రావడం
అమితానందం అంటే మన వల్ల మన పనికి గుర్తింపు పెరగడం
అంతులేని ఆనందం అంటే...
మన పని నలుగురికి ఉపయోగపడడం
అంతకంటే ఆనందం ఏమిటంటే...
మన పనిని ఎగతాళి చేసినవాడికి మనతోనే
పని పడి మనల్ని వెతుక్కుంటూ
మన దగ్గరికి రావడం...!!🌹❤️🌹