టెన్త్ లో హెయిర్ స్టైల్ మారింది
ఇంటర్ లో డ్రెస్సింగ్ స్టైల్ మారింది
బీ.టెక్ లో టాకింగ్' స్టైల్ మారింది
జాబ్ లో లివింగ్ స్టైల్ మారింది
మెల్లిగా మన లైఫ్ స్టైల్ మొత్తం మారింది
కానీ... మన స్నేహం... ప్రేమ...
చెరగని చిరునవ్వు ఎప్పటికీ మారకూడదు
మనం నేర్చుకున్న విలువలు...
పెంచుకున్న బంధాలు ఎన్నటికీ మరువకూడదు...!!🌹❤️🌹