2025-01-29 03:00
శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి దివ్య ఆశీస్సులతో...
శ్రీ పెదరామా తోడుపెద్దు సేవాసంఘం
ఆడారి నూకయ్య గారి సేవ గరిడి
పెదరామస్వామి గుడి వద్ద, గవరపాలెం, అనకాపల్లి,
ఆహ్వాన పత్రిక
నూతన తోడుపెద్దుకి పాలుకొలుపు మరియు అచ్చుపోత మహోత్సవములు
కీశే ఆడారి నూకయ్య
మాజీ మంత్రివర్యులు
శ్రీ పెదరామా ఆలయ ధర్మకర్త గౌ|| శ్రీ దాడి వీరభద్రరావు- శ్రీమతి పద్మావతి
దంపతుల ఆధ్వర్యంలో జరుగును.