మోసం చేసే వాళ్ళ పద్ధతి
1. వస్తాను అంటారు.. వస్తానన్న టయానికి రారు
2. మనం వాట్సాప్ లో మెసేజ్ చేస్తాం.. మెసేజ్ చూస్తారు దానికి రిప్లై ఇవ్వరు..
3. ఇలాంటి వాళ్ళని నమ్మి తే గనక మీ గొయ్య మీరే తొవ్వుకున్నట్లే.. వాళ్లు చాలా తెలివిగా ఆలోచిస్తారు
4 ఒంటరిగా ఉన్న ఆడవాళ్లే వాళ్లకు టార్గెట్. వంచించటానికి
5.నేనిచ్చే మంచి సలహా. 6..ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి జాగ్రత్త. లేడీస్ జాగ్రత్త.