2025-02-04 17:08
అరసవల్లి సూర్యదేవాలయం
ప్రత్యక్ష దైవం, సర్వప్రాణులకు ప్రాణదాత మరియు పంచభూతాలకు చైతన్యం అయినటువంటి *శ్రీ సూర్యనారాయణమూర్తి* రథ సప్తమి సందర్భంగా అందరికీ అష్టైశ్వర్యములు, ఆయురారోగ్యములు మరియు సిరిసంపదలతో సుఖ భోగాలు కలగాలని కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను🙏🏻