2025-02-05 08:58
మనిషి నచ్చాలి అంటే ముందు ఇవి జరగాలి...
మాట నచ్చాలి.
మాట్లాడే తీరు నచ్చాలి.
ఆకట్టుకునే గుణం ఉండాలి.
ఆకర్షించే తత్వం ఉండాలి.
కంటికి నచ్చకపోయినా పర్వాలేదు...
మనసుకు నచ్చాలి...!
మనిషి శత్రువుగా మారాలి అంటే ఇవి జరగాలి.
మనపై అభిప్రాయం మారాలి.
ఆత్మగౌరవం తగ్గిందని గమనించాలి.
ఇతరులు పుట్టించే మాటలు నమ్మాలి.
అనవసరంగా ఎక్కువ ఆలోచించాలి.
చెప్పుడు మాటలు విని అన్ని చెడగొట్టుకోవాలి.
నా మాట నరేష్ నాని..