2025-02-06 03:55
ఫ్రెండ్స్ ఒక అందమైన వ్యక్తి ని చూస్తాం నచ్చితే కావాలనుకుంటాం కలిసి బ్రతకాలి అని ఆశ పాడుతాం
కావాలనుకున్నంత మాత్రాన దొరుకుతుందా లేదు కదా
అలాగే అందరూ పేదవాళ్లు కాదు
అలా అని ఉన్నవాళ్లు కూడా కాదు
పేదవాళ్లు అంటే ఏమీ లేకపోవడం కాదు
అన్నీ ఉన్న పేదరికం గా ఫీల్ అయ్యే వాళ్ళు పేదవాళ్ళు
కొంతమందికి అన్ని ఉంటాయి
కానీ ఆనందంగా ఉండలేరు
కొంతమందికి ఏమీ ఉండవు.
అయినా ఆనందంగా ఉంటారు
డబ్బులు ఉన్నంత మాత్రాన ఉన్నవాళ్ళు అయిపోయారు
అయినా ఖర్చు పెట్టుకోలేని డబ్బు అనుభవించలేని ఆస్తి ఎంతున్న ఎవరికి ఉపయోగం ఉండదు..