సమయాన్ని ఇలా ఉపయోగించుకుందాం..!
పనికోసం కేటాయిస్తే అది మనకు సంతృప్తినిస్తుంది ఆలోచించడానికి కేటాయిస్తే అది మన ఆలోచనా శక్తిని పెంచుతుంది
చదవడానికి కేటాయిస్తే అది మన జ్ఞానాన్ని పెంచుతుంది
నవ్వడానికి కేటాయిస్తే అది జీవితాన్ని ఆహ్లాదపరుస్తుంది
ఇతరుల సేవకు కేటాయిస్తే అది మనసుకు ఆనందాన్నిస్తుంది
వ్యాయామానికి కేటాయిస్తే అది ఆరోగ్యాన్నిస్తుంది భగవంతుని ప్రార్థనకు కేటాయిస్తే అది మనసుకు ప్రశాంతతనిస్తుంది.