@nds720 Deepa garu మీ పర్సనల్ ఇష్యూలు ఇలా పబ్లిక్ గా పోస్ట్ చేస్తే కింద కామెంట్స్ పెట్టే వాళ్లు మీ గురించి తక్కువ చేసి మాట్లాడతారు . మీకు చెప్పవచ్చు నొ లేదో నాకు తెలియదు కానీ ఇటువంటి విషయాలు మీకు నమ్మకమైన ఫ్రెండ్ తో షేర్ చేసుకోండి . అలాంటి వాళ్లు లేకపోతే అన్ని షేర్ చేసుకొనే ఒక మంచి ఫ్రెండ్ నీ చూసుకోండి . ఇలా పబ్లిక్ గా పోస్ట్లు పెడితే మీ గురించి నే చులకన గా మాట్లాడుకుంటారు . చెడు బుద్ధి తో చూస్తారు . ఇది నా ఒపీనియన్ మాత్రమే . నేను ఏదైనా తప్పుగా మాట్లాడను అనుకొంటే సారి