2025-03-13 01:24
చీకటి లేని వెలుగు లేదు
కష్టం లేని సుఖం లేదు
ప్రయత్నం లేని ఫలితం లేదు
ఎక్కడ నెగ్గాలి,
ఎక్కడ తగ్గాలి
ఎక్కడ ఎదగాలి,
ఎక్కడ ఒదగాలి
తెలుసుకుంటూ ముందుకు సాగండి
శుభోదయం నవ్వుతూ బలంగా ఉండండి సురక్షితంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి నిజాయితీగా మరియు ఆరోగ్యంగా ఉండండి దేవుడు నిన్ను దీవించును