2025-03-14 12:56
నిమ్మకాయ ఆరోగ్యపరంగా మనకు ఎన్నో రకాలుగా దోహదం చేస్తుంది. అయితే మీలో కొన్ని లక్షణాలు కన్పిస్తే.. మీ శరీరానికి నిమ్మకాయ అవసరం అని మీరు గమనించాలి. అవేంటంటే..
• తరచూ జబ్బు పడుతుంటే..
• మీకు జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చినప్పుడు
• అలసట, బలహీనంగా మారడం
• చర్మం పొడిబారిపోవడం
• తరచూ డీహైడ్రేటెడ్ మారడం
• నోటి నుంచి దుర్వాసన రావడం
• జాయింట్ పెయిన్స్
• మూడ్ స్వింగ్స్, యాంగ్జెటీ/ఆందోళన
ఈ లక్షణాలు కనిపిస్తే మీరు నిమ్మకాయను ప్రతిరోజు ఆహారంలో, పానీయంలో ఏదో ఒక రకంగా తీసుకునేందుకు ప్రయత్నించాలి.